kaushal_usa_army

Kaushal USA Army

Kaushal usa 🇺🇸 Army is paid but not with money it’s with ethics . #💪🏡kutumbam💪🏡#

Loading...
Amma is an emotion 💝
మీ కోసం... మీకు దగ్గరగా... మీలో ఒకడిగా.. మీ కౌశల్ ఇంకనుండి షేర్ చాట్ తెలుగు అప్ ద్వారా... చప్పట్లు కొట్టే మీతో ముచ్చట్లు చెప్పుకోవడానికి,కేరింతలు కొట్టే మీతో కబుర్లు చెప్పడానికి,ఉత్సాహం పంచె మీతో నా ఉల్లాసం పంచుకోవడానికి, ప్రతి రోజు మీతో ఉంటాను...మీలో ఒక్కడిగా ఉంటానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. Follow me in sharechat from today to see my latest updates..
A/c Name : KAUSHAL ARMY FOUNDATION, A/C Number: 38025430229 BANK: SBI Branch: Hyderabad Main Branch IFSC Code: SBIN0000847 BIC/SWIFT : SBININBB12
మనల్ని paid అన్నవాళ్ళకి మేము paid కాదు , మేమే సమాజాన్ని అదుకోవటానికి pay చేయగలం అని రుజువు చేసే సమయం వచ్చేసింది. కౌషల్ ఆర్మీ ఫౌండషన్ ని కౌషల్ గారు స్టార్ట్ చేశారు. 100,150,200,300,500,1000 ...మీకు ఎంత తోచితే అంత donate cheyandi. ఒక పిజ్జా తింటే 500, ఒక బిరియాని 200 ..ఇంకా ఎన్నో జంక్ ఫుడ్స్ ..నెలలో ఒకసారి మనం అవి తినటం మానేస్తే నష్టపోయేది లేదు. కానీ ఆ డబ్బు కొంత మంది జీవితాలలో వెలుగు నివ్వొచ్చు. ఒకరికి అది చిన్న మొత్తమే.. నా ఒక్కడి వల్ల జీవితం నిలబడుద్దా అని నీవు అనుకోవచ్చు కాని నువ్వు ఒక్కడివి కాదు...మనం అందరం... కౌషల్ ఆర్మీ. అందరం కలిస్తే అది పెద్ద మొత్తం అవుద్ది. ఎన్నో జీవితాలు నిలబడతాయి. నావంతు సహాయం తో...నేను సైతం అంటూ... మొదటి అడుగు నా 2000/- డొనేషన్ తో......Yours yesu babu @yesu_kk Koushal Army foundation official A/c Name : KAUSHAL ARMY FOUNDATION, A/C Number: 38025430229 BANK: SBI Branch: Hyderabad Main Branch IFSC Code: SBIN0000847 BIC/SWIFT : SBININBB12 Kaushal army foundation .Let's join hands for srikakulam now .
When you miss someone and you keep checking your phone continuously for a message from them even though u know you ll never get a reply That bgm moved me ❤️ Good night folks 😊😊
A/c Name : KAUSHAL ARMY FOUNDATION, A/C Number: 38025430229 BANK: SBI Branch: Hyderabad Main Branch IFSC Code: SBIN0000847 BIC/SWIFT : SBININBB122 #kaushal #kaushalarmy #kaushalfan #KaushalArmy #kaushalmanda #big #bigbosstelugu2 #bigboss #bigboss2telugu #bigboss2telugu #bigbosstelugu
Happy birthday Indù Stay blessed Live long @lovely_indu
కొంత మంది ఆడవారికి వయస్సు పెరిగితే సరిపోదు.. వయస్సు తగ్గటు బుద్ది కూడా పెరగాలీ అని కోరుకుంటూ.. నా పేరు జనని , నా వయస్సు 9 సం"లు నేను తిరిగి 50 వ ఏటా శబరిమల లోకి అడుగు పెడతాను అని ఫ్లకార్డు పట్టుకొని నిరసన తెలుపుతున్న జనని 🙏🙏🙏 ఈ పాపను చూసైన నేర్చుకోండి.. మీ.. #kaushalArmy
@kaushalmanda huge respect to this man . Big boss 2 winner kaushal : big boss లో 113 రోజులు నేను కష్టపడి గెలుచుకున్న రివార్డ్ అక్కడే కాన్సర్ ఫౌండేషన్ patients కోసం ప్రకటించేసాను .నేను బయటకి వొచ్చకా నాకు మొదట వచ్చిన amount 25,000 ఇప్పుడు మేము సైతం కాదంబరి కిరణ్ కు అందచేస్తున్నా 🙏 నాకు వోట్ చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఏ చిన్న కష్టం వోచిన్నా నేను తోడు ఉంటాను ..ఈ మాట తో మా గుండెల్లో సుస్ధిర స్ధానం నిలిపుకున్నావ్ అన్న, కౌషల్ అభిమానులం అని గర్వాంగా చెప్పుకుంటున్నాం అంటె అది నీ గొప్ప వ్యక్తితత్వం ,మానవత్వం,మంచి తనం ,దాన గుణం ఉన్న మహారాజువి అన్న ,నీ ప్రేమ కి సహనానికి మేము గులాం . సాహో @kaushalmanda జై కౌషల్ జై జై కౌషల్ .. @kaushal___army @kaushal_hyd_army @troll_who_troll_kaushal @starmaa @kaushalarmy_official @kaushal_army @kaushal_hyd_army @mehaboobdilse @rudravirat @kaushal_hardcore_fan @rasmi_singer @kaushal_leader @kaushalarmyforce @biggboss_telugu_season_2 @jai_kaushal_army @vedanth_jackson @kaushalarmyforce @jai_kaushal_army
Few of our page followers @tejasurya_041 and his frnds met our #PeopleStarKaushal anna ,Thank you so much @kaushalmanda anna for giving time to each n every fan best part is you welcome each n every one with a pleasant happy warm smile always .Hatsoff to your patience and love towards ur fans that means a lot to us 🙏🙏 .overwhelmed with ur love towards us . More respect and love to this man with golden heart 💕💙💚💛💜💗💕 . Our kaushal anna deserve more success ,happiness ,peace and all the love. Jai kaushal . Jai kaushal jai jai kaushal .. #weloveyoukaushal #kaushaldiehardfans #kaushalfever #kaushalbb2sensation #KaushalBB2Hero #kaushal_army_die_hard_fans #kaushal__armyy #kaushal_offical_army #kaushalnellorearmy #kaushalfanarmy #KaushalBB2Winner
Train accident in Amritsar . 60 were dead . #rip
How many of you love village culture ?
ఆయుధ పూజ .. అనంతపురం పరిటాల శ్రీరామ్ pooja style ... Masssss !!! Wishing happy dussera to @paritalasreeram and fans from #KaushalArmy @paritalasreeram #anantapur #paritalasriram #paritalaravindra #paritalasunitha #anantapurtrends #anantapurdiaries
next page →